Tollywood news in telugu

బిగ్ బాస్ దత్తపుత్రిక మల్లి సేఫ్ … ఈసారి మరో స్ట్రాంగ్ కంటెండర్ బలి

బిగ్ బాస్ చివరి దశకి వచ్చింది , మొదట్లో తెలియని కంటెస్టెంట్స్ కావటం తో కాస్త బోర్ కొట్టించిన , అవినాష్ ఎంట్రీ తో ఫన్ గా మారి , ఇక కొత్త ముకాలు అలవాటు కావడం , అలాగే బిగ్ బాస్ టాస్క్ లు పెంచటం , ట్రయాంగల్ లవ్ స్టోరీ వర్కౌట్ అవటం బిగ్ బాస్ కి కలిసొచ్చిన అంశాలు , ఇవన్నీ ఇలా ఉంటె మోనాల్ ని బిగ్ బాస్ కావాలనే సేవ్ చేస్తుందని మొదటి నుండే అనుమానాలు ఉన్నాయి , ఇలా మొదట్లో కుమార్ సాయి, టీవీ 9 దీప్తి నుండి ఇపుడు వెళ్తున్న అవినాష్ వరకి అన్ని అనుమానాలే .

బయట వచ్చిన థర్డ్ పార్టీ పోల్స్ లో అన్ని నిజమవటం , కానీ మోనాల్ విషయంలో మాత్రమే వాటికి సంబంధం లేకపోవటం వల్ల ఆశ్చర్యంకి లోనవుతున్నారు ఓట్లు వేసిన జనాలు. ఇక మోనాల్ “ట్రయాంగల్ లవ్ స్టోరీ” వల్లే సేవ్ అవుతున్నట్టు తెలుస్తుంది , ఈ లవ్ స్టోరీ లేకపోతే TRP లేకుండా పోతుందని ఇన్ని రోజులు సేవ్ చేసిన చివరి రోజుల్లో కుడా సేవ్ చేసి TRP పొకూడదనే ఉదేశ్యం తో బిగ్ బాస్ టీం భావిస్తుంది అనుకోవచ్చు , అయితే ఇది మోనాల్ విషయంలోనే ఇలా జరిగిందా లేకుంటే మరికొందరిని కుడా ఇలానే సేవ్ చేశారా అన్నది బిగ్ బాస్ కె తెలియాలి

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button