Tollywood news in telugu

కోలీవుడ్ నటి జులియానా ఒంటిపై గాయాలు:-

హీరోయిన్  జులియానా ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ,రకరకాల ప్రయోగాలు చేయడం తనకు అలవాటు,ఇలాంటి ప్రయోగం లో భాగంగానే తాను ఒక ప్రమాదకరమైన ప్రయోగం చేసిందని చెప్పుకోవచ్చు.

క్యాండిల్ వెలుతురులో తన అందాలతో ప్రజల ద్రుష్టి ఆకర్షిస్తుంది.

ఈ ఫోటోషూట్ లో  జులియానా కి గాయాలు కూడా అయ్యాయట ,ప్రస్తుతం జాలి “అమ్మన్ థాయ్ “సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.  

కేవలం సినిమా అవకాశాల కోసం ఇలాంటి ప్రయోగాలు చేయడం అవసరమా అని తన అభిమానులు చెవులు కోరుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button