health tips in telugu

అతి చిన్న వయస్సులోనే ఎందుకు తెల్ల జుట్టు వస్తుందో మీకు తెలుసా? వింటే దిమ్మ తిరిగిపోతుంది :-

White Hair at young age :- అప్పట్లో పెద్దలు ఒక్క మాట చెప్పేవారు మన జుట్టు రంగు తెల్ల బడుతే మన వయసు 50 దాటిందని, ముసలితనం ప్రారంభం అయిందని ఇలా తెలుసుకునే వారు. కానీ ఇప్పుడు 10 ఏళ్ళ వయస్సులో ఉన్న పిల్లలకి కూడా తెల్ల జుట్టు వచ్చేస్తుంది. దీని ఎ విధంగా పరిగణించాలి ఎవరికి అంతు చిక్కని ప్రశ్న. అయితే చాలా మంది శాస్త్రవేత్తలు దీని పైన పరిశోధన చేశారు.

మన జుట్టు చుట్టుపక్కల మెలనోసైట్స్ అనే కణాల ఉండడం చేత అవి మెలనిన్ అనే ద్రవ్యని తరువు విడుదల చేస్తూ మన జుట్టు రంగు నల్లగా ఒత్తిగా ఉండేటట్లు చేస్తుంది.

అయితే ఇప్పుడు జనరేషన్ మరే కొది తిని ఆహారాలు మారాయి , అలవాట్లు మారాయి ఇంకా అనుకున్నట్లే మన జుట్టు చుట్టుపక్కల ఉండే మెలనోసైట్స్ కణాలు తగ్గిపోవడం అందువలన అతి చిన్న వయస్సులోనే తెల్ల జుట్టు రావడం జరుగుతుంది.

మన శరీరంలో కావాల్సిన పోషకాలు కూడా సమయానికి అందడం లేదు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్శిటీ ఇర్వింగ్ మెడికల్ సెంటర్ రీసెర్చ్ చేయగా షాకింగ్ వార్తలు బయటపడ్డాయి.

అదేంటంటే ఇప్పుడు ఉన్న కాలంలో స్ట్రెస్ ( ఒత్తిడి ) లేని పనంటు ఉండదు. అందరూ విపరీతంగా ఒత్తిడికి లోనవడం చేత జుట్టులో మెలనోసైట్స్ కణాలు తగ్గిపోతున్నాయి తెల్ల జుట్టుకి దారి తీస్తున్నాయి. అయితే ఒత్తిడి లేకపోతే మరల మెలనోసైట్స్ కణాలు పెరిగి నల్ల జుట్టు వచ్చేలా చేస్తున్నాయి.

కావున ఎలాంటి పని చేసిన ఒత్తిడి తక్కువ ఉండేలా చూసుకోండి చాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button