Today Telugu News Updates

అంబటి రాయుడు ని సెలెక్ట్ చేయకుండా పెద్ద తప్పు చేసాను.

Ambati Rayudu: 2020 ముంబై ఇండియన్స్ జట్టులో క్రికెటర్ అంబటి రాయుడు ఎంత అద్భుతం ప్రదర్శన ఇచ్చాడో మాటలో చెప్పలేం… అంత గొప్ప ఆటగాడు ఇటీవలె ఆస్ట్రేలియా టూర్ కి సెలక్షన్ టీం ఎంపిక చేయకపోవడం చర్చనీయాంశమైంది….తాజాగా ఇండియా సెలక్షన్ కమిటీ సభ్యుడు దివాంగ్ గాంధీ అంబటి రాయుడు పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు…


గత సంవత్సరం వరల్డ్ కప్ లో అంబటి రాయుడు ని మేము సెలెక్ట్ చేయకుండా తప్పు పని చేశామని దివాంగ్ అన్నారు… భారత్ వరల్డ్ కప్ సెమీఫైనల్ వరకు వెళ్ళి ఓడిపోయినా… భారత జట్టులో రాయుడు లేని లోటు స్పష్టంగా కనిపించిందన్నారు….అందుకే ఆ పరిస్థితుల్లో సెలెక్టర్ లపై రాయుడుకు కోపం వచ్చి రిటైర్మెంట్ ప్రకటించి..వెనక్కి తీసుకున్నారన్నారు… ఆ స్థితిలో ఏ క్రికెటర్ ఉన్న అలాగే చేస్తాడని దివాంగ్ అన్నారు…

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button