health tips in telugu
హెల్తీగా ఉండాలంటే ఏం ఎం తినాలో అని ఆలోచిస్తున్నారా ! అయితే ఇది మీరు తెలుసుకోవాల్సిందే :-
Health Tips :-;ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎం ఎం తింటే మనం ఎ రోగానికి గురవకుండా ఉంటామో తెలియక మార్కెట్ లో ఎది హెల్త్ కు మంచింది అని ఎవరు ఎం చెప్పిన గుడ్డిగా నమేసి ఫోలో అవుతున్నారా.. అయినప్పటికీ రోగాన బారిన పడుతున్నారు.. అయితే ఇప్పుడు మేము చెప్పేది మీ కోసమే.

మీరు రోజూ తీసుకునే ఆహార పదార్ధాలలో ఎం ఎం తీసుకోవాలో ఎం ఎం తింటే మీరు ఆరోగ్యంగా ఉంటారో తెలుసుకుందాం.
- క్యాప్సికమ్ మరియు స్ట్రాబెర్రీ ఈ రెండు పదార్ధాలు క్యాలరీలు తక్కువతో ఉండి ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేసే పదార్ధాలు. మీరు రోజూ ఇవి తినేలా చూడండి.
- వీటితో పాటు దోసకాయ , బ్రోకలీ మరియు యాపిల్ పండు. ఈ మూడు పదార్ధాలు కూడా మిమల్ని ఎప్పుడు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.
పై చెప్పబడిన పదార్థాలను రోజు తినేలా చూసుకోండి చాలు మీరు ఏ రోగాల బారిన పడకుండా ఉంటారు.