health tips in telugu
హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారు అయితే ఈ చిట్కా మీ కోసమే :-
Hairfall Tips :- ఇపుడున్న ప్రస్తుత సమస్యలలో ప్రతి ఒక్కరికీ ఎక్కువ బాధ పెట్టే సమస్య ఏదైనా ఉందంటే అది హెయిర్ ఫాల్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

కావున ఈరోజు ఈ సమస్యను చెక్ పెట్టేందుకు ఒక చిన్న చిట్కా మీ ముందుకు తీసుకొని వచ్చాం. దీనికోసం మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో బియ్యం ఉంటే చాలు.
- రోజూ ఎలాగో మనం అన్నం వండుకుంటాము. అప్పుడు అన్నం తయారు చేసే సమయంలో గంజి నీలని పడేస్తం. ఇప్పటినుంచి అలా చేయకూడదు ఎందుకంటే ఆ నీటితోనే మన సమస్యకి పరిష్కారం దొరుుతుంది.
- గంజి నీరుని రోజంతా అలాగే వదిలేస్తే పులస్తుంది. అప్పుడు ఆ నీరులో మీరు వాడే నూనె తగినన్ని చుక్కలు కలుపుకొని తలకి పుసుకొండి.
ఇలా పై చెప్పబడిన చిట్కాను తరుచూ పాటించడం వలన మీ జుట్టు సమస్య తొలగిపోతుంది.