Today Telugu News Updates
హీరో శుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియాకి లైంగిక వేధింపులు…

బాలీవుడ్ నటుడు హీరో శుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి తర్వాత అనేకమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
తాజాగా శుశాంత్ సోదరి ప్రియాంక పై రియా సోమవారం రోజు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రియాంక తన విచిత్రమైనా ప్రవర్తనతో తన దేహాన్ని తాకేదని,ఇలా చాల సార్లు తనతో అసభ్యంగా ప్రవర్తించుతూ లైంగిక సంబంధాన్ని కోరుకొనేదని రియా వెల్లడించింది.
అలాగే సుశాంత్ కోసం ప్రియాంక మందులను తీసుకొచ్చేదని ఆ మెడికల్ స్క్రిప్ట్ ఢిల్లీలోని రామ్ మనోహర్ హియా ఆస్పత్రిలోని డాక్టర్ తరుణ్ కుమార్ రాసిన బోగస్ మెడికల్ స్క్రిప్ట్ అని ,ఈ మందులు వాడిన కొద్దీ రోజులకే సుశాంత్ మరణించాడని తెలిపింది.
దీనిపై పోలీసులు సమగ్రంగా విచారణ చేపట్టాలని రియా పేర్కొంది.