telugu cinema reviews in telugu language

“సో బ్రతుకే సో బెటర్” చిత్రం హిట్టా ?ఫట్టా?..రివ్యూ

solo brathuke so better :: నూతన దర్శకుడు సుబ్బు తెరకెక్కిస్తున్న “సోలో బ్రతుకే సో బెటర్” సినిమా.. కరోనా దృష్ట్యా 9 నెలలు మూతపడ్డ థియేటర్ లో మొదటి సినిమాగా రిలీజ్ అయింది.ఇందులో హీరో గా సాయి ధరమ్ తేజ్, హీరోయిన్ గా నభ నటిష నటించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ తర్వాత విడుదలవుతున్న మొదటి తెలుగు చిత్రం కాబట్టి ఈ చిత్రం ఇప్పుడు సెన్సేషనల్ గా మారింది. నేడు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదల కానుంది. విదేశాల్లో నిన్న రాత్రే ఈ చిత్రం విడుదలైంది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు ఏమంటున్నారు? అన్ని తెలుసుకోవాలనుందా..!

“సోలో బ్రతుకే సో బెటర్” ఈ చిత్రాన్ని యూఎస్, దుబాయ్ లో వీక్షించిన ప్రేక్షకులు సినిమా అద్భుతంగా ఉందని తెలిపారు. ఫస్టాఫ్ యావరేజ్ గా ఉన్న.. సెకండాఫ్ కిరాక్ ఉందంటున్నారు. అలాగే ఈ చిత్రంలో ఫస్టాఫ్‌లో సాయితేజ్, సత్య కామెడీ అదిరిపోయిందట. అలాగే ఈ చిత్రంలో రావు రమేష్ నటన అమోఘంమని కితాబు ఇస్తున్నారు .ఇంటర్వల్ సీన్ లో హీరోయిన్ నభ నటిష ఎంట్రీ మస్తు ఉందట. ఏదైతేనేమి సాయి ధరమ్ తేజ్ ఖాతాలో మరొక హిట్ సినిమా చేరిందని చెప్పవచ్చు

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button