Today Telugu News Updates
సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్న కోలీవుడ్ హీరో విజయ్ గారాల కూతురు దివ్య:-

కోలీవుడ్ ఇండస్ట్రీలో రజినీకాంత్ తరువాత ఆ స్థాయిలో అభిమానాన్ని సంపాదించుకున్న హీరోల్లో విజయ్ కూడా ఒక ప్రత్యేక స్థానాన్ని ప్రజల గుండెల్లో ఏర్పరచుకున్నాడు.
హీరో విజయ్ కి ఒక కొడుకు,ఒక కూతురు వీరి చదువు ప్రస్తుతం కొనసాగుతుంది. కూతురు దివ్య షోషల్ మీడియాలో కొంత విజయ్ సంబంధించి అప్డేట్స్ వస్తుండడంతో చాలా మంది అభిమానులు ఈ అకౌంట్ ని ఫాల్లోవ్ అవుతున్నారు.
అలాగే ఈ మద్యన దివ్య ఫోటోలు తన సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.అయితే ఈ ట్విట్టర్ అకౌంట్ తనదేనా కాదా అనే అనుమానాలు కూడా లేకపోలేదు.
హీరో విజయ్ తన కొడుకు చదువు పూర్తి చేసుకున్న తరవాత, సినిమాలోకి తీసుకొస్తారని ఊహాగానాలు వినపడుతున్నప్పటికీ , విజయ్ నిర్ణయం ఎలాఉండనుందో వేచి చూడాలి.