Today Telugu News Updates
సోనూసూద్ కి వేయిల సంఖ్య లో అభ్యర్థనలు:-

సోనూసూద్ వెండి తెర పై విలన్ అయినప్పటికి ,నిజ జీవితం లో హీరో గా ఎంతో మంది ప్రజల అభిమానాన్ని పొందుతున్నాడు.
దేశ,విదేశాల్లో చిక్కుకున్న ప్రజలని తన సొంత ఖర్చులతో ,వారి వారి ప్రాంతాలకు చేర్చాడు. అలాగే జాబ్ లేక కూరగాయలు అమ్ముకుంటున్న ఒక సాఫ్ట్ వేర్ అమ్మాయికి ఉద్యోగం ఇప్పించాడు. అలాగే ఒక రైతుకు ట్రాక్టర్ కూడా పంపించిన విషయం మనందరికీ తెలిసిందే.
ఇప్పటికి కూడా తనకు షోషల్ మీడియాలో వచ్చిన మెస్సేజెస్ కి స్పందిస్తున్నాడు.
సోనూసూద్ కి వచ్చిన అభ్యర్థనలు facebook-19000,insta -4812,teitter -6741,Gmail -1137 ఈ విదంగా వచ్చాయని ,ఇలా నాకు రోజు వేయిల సంఖ్యలో వస్తున్నాయని తెలిపాడు . నాకు సాధ్యమైనంత వరకు అందరికి సహాయ పడతానని ట్విట్టర్ ద్వారా తెలియజేసాడు.