News

సోనూసూద్ కి లౌక్యం కుడా ఉంది .

Sonusood responded to child tweet

Sonusood responded to child tweet:: సోనూసూద్ అంటే ఇపుడు తెలియని వాళ్ళు ఉండరేమో , లొక్డౌన్ సమయంలో అందరికి పెద్ద దిక్కుల ఆదుకున్నాడు , కొందరికి బతుకుతెరువు చూపించాడు , ఎందరికో సహాయం చేసాడు . అలా అని అడిగినవన్నీ ఇస్తూ పోతే ఎలా అన్నది చూస్తున్న జనాల ఆలోచన ,కొంచెమైనా లౌక్యం ఉంటె మంచిది అనుకునేవారు ఉన్నారు .

అయితే పిఎస్4 లో గేమింగ్ ఆప్ కావాలని ఒక చిన్నపిల్లాడు ట్వీట్ చేసాడు , మరి పిల్లాడు చేసాడో లేదా ఎవరైనా చేయించారో తెలియదు గాని , సోనూసూద్ ఇచ్చిన రిప్లై కి అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు , ఇంతకీ తాను రిప్లై ఏమి ఇచ్చాడంటే , ఈ వయసులో నీకు పిఎస్4 గేమింగ్ అప్ లేకపోవటం అదృష్టం , బుక్స్ చదువు , అవి లేవంటే పంపిస్తా అని రిప్లై ఇచ్చాడు . ఈ రిప్లై తో సోనూసూద్ మరింత అభిమానం పొందాడు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button