వేరుసెనగలు వలన మీ పిల్లలకు ప్రాణాపాయం అని మీకు తెలుసా : తస్మాత్ జాగ్రత్త :-
Side Effects of Peanuts :- మన దేశం లో వేరుసెనగ అంటే ఇష్టం లేని వారు అందరూ. అందరికీ ఇష్టమే. కానీ మొదటిసారి తినేటప్పుడు అందరికీ కష్టం గానే అనిపించి పక్కన పెట్టేస్తుంటారు. అయితే మీ పిల్లలకు మీరు వేరుసెనగ తినిపిస్తున్నరా అయితే ఇప్పుడు మేము చెప్పేది జాగ్రత్తగా వినండి.

మీ పిల్లలకు వేరుసెనగ తిన్న తర్వాత అలెర్జీ లక్షణాలు ఏమైనా కనిపిస్తే ఆపేయండి. ఎందుకంటే ఆ అలెర్జీ కి ఇంకా విరుగుడు మందు ఎక్కడ తయారు చేయలేదు. ఇది అందరికీ సోకించే అలెర్జీ. వేరుసెనగ తిన్న తరువాత పిల్లలకు లేదా పెద్దలకు కూడా అలెర్జీ వస్తుంది. అట్టి వారు ఆపేయడం మంచిది.
ఒక సర్వే లో తెలిసింది ఏంటంటే పిల్లలకి చిన్నతనంలో నుంచే వేరుసెనగ అలవాటు చేయడం మంచిదని. ఒకవేళ అలెర్జీ వస్తె కొన్ని రోజులు మానేసి మరల పెట్టాలని అప్పుడు అలెర్జీ లక్షణాలు తగ్గిపోతాయి అని క్లినికల్ టెస్ట్ లో ప్రూవ్ అయ్యింది.
ఇలా వేరుసెనగ తినడం వలనా ఆరోగ్య లాభాలు ఎన్ని ఉన్నా అలెర్జీ వంటివి ఉంటే ప్రాణాలకే ప్రమాదం తస్మాత్ జాగ్రత్త.