Tollywood news in telugu

వీరిని నమ్మితే చావుకు దగ్గరైనట్టే

చాణక్యుడు మనిషి సుఖమయ జీవనానికి చాలా మంచి సూచనలు చేశాడు తన సూచనలను పాటించిన వారి జీవితం విజయవంతం అవుతుందని తెలిపారు.

ఈయన తన ఉపదేశాలు మనిషి వేటితో సహజీవనం చేస్తే మృత్యువుతో సమానమో తెలిపాడు, అవి ఏమిటో ఆ విశేషాలేమిటో చూద్దాం.

చెడు స్త్రీ తో సహచర్యం మరణంతో సమానం ఎందుకంటే ఆమె జీవితంలో సుఖం కలిగి ఉండదు ఇతరులను తను సుఖం గా ఉందనివ్వదు, అలాంటి స్త్రీ ఉన్నచోట శ్వాస కూడా ఆడనివదు, ఎదుకంటే తన చెడు ఆలోచనలతో ఇతరులను చాలా ప్రభావితం చేస్తుంది, చివరకి మరణానికి దారి తీస్తుంది.

అబద్ధాలు చెప్పే స్నేహితులు:
అబద్ధాలు చెప్పే వ్యక్తి తనకుతానుగా సమస్యలు సృష్టించుకుంటాడు, తనతో పాటు తన సహచరులను కూడా సమస్యలకి లాగుతాడు, తన కపట బుద్ధి తో మీరు చేసినట్టు చెడ్డ పనులు చేయగలుగుతాడు, ఏదో ఒక అబద్ధం చెప్పి మీ పనిని కూడా చెడగొడుతు ఉంటాడు, అబద్ధాలు ఆడే వాడితో స్నేహం మీకు అవమానాలను తెచ్చిపెడుతుంది ఇది చివరకు ప్రాణాలు పోయే వరకు దారి తీయగలదు.

Read  My Village Show Anil Geela Marriage photos: ‘మై విలేజ్ షో’ అనిల్ జీల ఒక ఇంటివాడు అయ్యాడు ... వైరల్ గా మారిన లగ్గం చిత్రాలు !

చెడ్డ సేవకుడు: పని వాడిని నియమించుకునేటప్పుడు వారి గుణగణాలను కూడా పరిగణించాలి, వారి వల్ల మీకు నష్టం జరిగే అవకాశాలు ఎక్కువ, ఒకవేళ ఏదో కారణంతో మీరు అతనిని పని నుండి తొలగించిన మీ మీద కోపంతో మీకు హాని తలపెట్టే అవకాశం ఉంది, ఇక అతడు డబ్బు లాలస పరుడు అయితే సమయం చూసి మీ సంపదను కూడా దొంగిలించ వచ్చు అందువల్ల అలాంటి వారి వల్ల మృత్యు భయం ఉంటుంది.

విష సర్పం మీరు ఏదైనా నిర్లక్ష్యం చేయకండి ఎందుకంటే అది ప్రవృత్తిని మీ మీదో లేక మీ కుటుంబం మీది చూపెలోపల దాన్ని అక్కడి నుండి తొలగించండి, ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా అది భయంకర దుర్ఘటనకు దారితీయవచ్చు చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో మరి జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో ఏమాత్రం ఏమరపాటు పనికిరాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button