Political News

విలేకరిని బెదిరించిన ఎమ్మెల్యేపై కేసు నమోదు..

సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు నియోజకవర్గంలో జాతీయ రహదారి పక్కన ఉన్న స్థలాన్ని స్థానిక టిఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అనుచరులు కబ్జా చేశారని ఓ పత్రికలో విలేకరి కథనం రాశారు… దీంతో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆ విలేఖరికి ఫోన్ చేసి బెదిరించారు.. ఇప్పుడు ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

దీంతో సదరు విలేఖరి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పై ఎస్సీ,ఎస్టీ కేసు నమోదు చేశాడు. ఈ మేరకు డీఎస్పీ భీమ్ రెడ్డి పటాన్చెరు ఎమ్మెల్యేకు నోటీసులు జారీ చేశారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button