Today Telugu News Updates
వియాత్నం లో వింత… 80 ఏళ్లుగా…

వియంత్నం లో ఒక వింతైన సంఘటన వెలుగులోకి వచ్చింది. వాన్ చిన్ అనే వ్యక్తి తన 3వ యేటా నుండి ఒక మూఢ నమ్మకం తో తన జుట్టును 5మీటర్ల పొడవు పెంచుకున్నాడు.
అదేంటంటే తన జుట్టును కత్తిరించుకుంటే తాను త్వరగా చనిపోతానని, తన జుట్టును ఎంత మంది హేళన చేసిన తాను కత్తిరించుకోలేదని,అందుకనే నేను ఇంకా ఇప్పటివరకు కూడా బ్రతికి వున్నానని తాను చెప్పుకొచ్చాడు.
తన జుట్టులో ఇప్పటి వరకు కూడా దువ్వెనను పెట్టలేదని,జుట్టుని ముడివేసి ఒక గుడ్డ చుట్టి ఉంచుతానని చెప్పాడు. తనకి దేవుడు ఆదేశించడంతోనే తన జుట్టును ఇంత బాగా పెంచుకోగలిగానని ,తనకు దేవునిపై ఉన్న నమ్మకాన్ని వెల్లడించాడు.