Tollywood news in telugu
వామ్మో మళ్లీ ఆ దేశంలో లాక్ డౌన్…

ప్రపంచమంతా వణికిస్తున్న కరోనా మహమ్మారి రోజు రోజుకి విస్తరిస్తుంది ఎంతోమంది ఈ వ్యాధుల బారిన పడి మరణిస్తున్నారు ఇంకా తాజాగా బ్రిటన్ లో కరోనా కొత్త స్ట్రెయిన్ ప్రారంభమైంది దీంతో అన్ని దేశాలు వణికిపోతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని యూకె లో కొత్త టస్ట్రెయిన్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు దేశమంతటా లాక్ డౌన్ విధిస్తున్నట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించాడు. యూకే ప్రజలు ప్రభుత్వ నిబంధనలు తప్పకుండా పాటించాలని కోరారు. అదేవిధంగా ఆస్పత్రులపై డాక్టర్లపై అధిక భారం పడుతుందన్నారు