health tips in telugu
వాకింగ్ చేయడం వల్ల ఎన్ని లభాలో తెలుసా ! వింటే షాక్ అవుతారు :-
Benfits of Walking :- యువతకు ఎక్కువ బద్దకం అనిపించే అంశం ఏదైనా ఉందంటే అది వాకింగ్ అనే చెప్పాలి. గంటలు గంటలు ఫోన్ చూస్తారు , సినిమాలు ఎన్ని గంటలైనా బింగ్ వాచ్ చేస్తారు కానీ వాకింగ్ చేయడానికి వస్తె మాత్రం ఎక్కడా లేని బద్దకం వచ్చేస్తాది.

ఈరోజు వాకింగ్ చేయడం వలన ఎన్ని లాభాలు ఉన్నాయి తెలుసుకుందాం అది చుసకైన మీకు వాకింగ్ పైన ఇంట్రెస్ట్ వస్తుంది.
- ఉదయానే వాకింగ్ చేయడం వలన మతిమరుపు సమస్య పోతుంది మరియు మన శరీరంలో ఉన్న అనేక సమస్యలు ఉదాహరణకి అసిడిటీ , కొలెస్ట్రాల్ , మధుమేహం ,రక్తపోటు సమస్యలు అదుపులోకి వస్తాయి.
- మన శరీరంలో అధిక కొవ్వుని కరిగించే సమస్యను వాకింగ్ చేయడం వలన తగ్గిపోతుంది.
- నిద్ర సమస్యతో బాధపడుతున్న వారికి కూడా వాకింగ్ చెయ్యడం ద్వారా నిద్ర సమస్య తగ్గి బాగా నిద్రపోతారు.
ఇలా రోజూ 6000 -7000 అడుగులు నడవడం వలన మనకు పైన చెప్పబడిన ఉపయోగాలు ఉంటాయి. ఎప్పుడైనా వాకింగ్ అంటే ఇష్టం లేని వారు వాకింగ్ చేయడం మొదలుపెట్టండి.