లేచినవెంటనే ఫోన్ చూస్తున్నారా ! అయితే చేతులారా రోగాలకు మీరు దారి ఇచ్చినట్లే :-
Side effects of Watching Mobile while wokeup :- అవును ఉదయం లేవగానే ముందుగా మీరు చేసే పని ఫోన్ చూడటం అయితే మీ ఆరోగ్యం మీ చెయ్యి జారీ పోయేలా చేసుకున్నారు అని అర్థం.

మనం చేసేది ఏ పనైనా సరే ఫోన్ ఎప్పుడు చూడాలో ఎప్పుడూ చూడకూడదని తెలిసిన వారే హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తారు. ఇది శాస్త్రవేత్తలు నిరూపించారు కూడా.
ఉదయం లేచిన వెంటనే ఫోన్ చూడటం వల్ల అనేక రోగాలు వస్తాయని అధికారికంగా వెల్లడించారు. ఆందోళన, నిద్ర, మెడ నొప్పి, చేతి నొప్పులు మరియు తల బరువు పెరుగుట వంటి సమస్యలు తలెత్తుతాయి.
ఇదిలా ఉండగా ఇటిలవే ఒక సర్వే లో వెల్లడించింది ఎం అనగా ఉదయం లేవగానే ఫోన్ చుస్తున్నవరికి అధిక రక్తపోటు సమస్య వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తేలింది. దీనికి గల కారణం కూడా వెల్లడించారు. మన ఫోన్ లో ఉండే లైటింగ్ ఎఫెక్ట్ వల్ల అపుడే నిద్ర లోనుంచి లేచిన కళ్ళలోకి ఆ మొబైల్ లైటింగ్ పడేసరికి రక్తపోటు తీవ్రత పెరుగుతుందని తెలిసింది.
ఇలా ఉదయం లేవగానే ఫోన్ చూడటం వల్ల ఇన్ని రోగాలు వస్తాయి అని అధికారికంగా ప్రూవ్ అయ్యింది. ఇక రోజు లేవగానే ఫోన్ చూడాలో లేదో మీ ఊహకే వదిలేస్తున్నాం.