News

రాంగోపాల్ వర్మ మర్డర్ కి కోర్టు చుక్కెదురు

రాంగోపాల్ వర్మ, వివాదాలని సినిమాలుగా మలుస్తూ ఎడా పెడా సినిమాలు , వెబ్ సిరీస్ రూపంలో తీస్తూ వెళ్తున్నాడు , రక్త చరిత్ర నుండి మొదలైన ప్రస్తానం మొన్న వచ్చిన పవర్ స్టార్ వరకు మధ్యలో అరాకొరా వేరే సినిమాలు తీసిన మిగతావన్నీ నిజ జీవిత కథలే , ఆ లిస్ట్ లో ప్రణయ్ అమృతా ల మర్డర్ సినిమా కుడా రిలీజ్ కి సిద్ధంగా ఉంది .

ఈ సినిమా పైన మొదట వార్నింగ్ ఇచ్చిన అమృత అన్నట్టుగానే , ఎస్ సి , ఎస్ టి కోర్టుని ఆశ్రయించింది, హత్యా కేసు విచారణ దశ ఉన్న నేపద్యంలో ఇలా కల్పిత కధ తో తీసిన ఈ సినిమా నిజజీవితంలో సాక్షుల పైన ప్రభావం పడే అవకాశం ఉందని అమృత తెలిపారు . కోర్టు నిర్మాతల మండలి కి నోటీసులు పంపింది , దానిపైన కౌంటర్ దాఖలు చేసుకునేందుకు ఈ నెల 11 వరకు గడువు ఉంది .

Read  వాట్సాప్ ఆప్ లో చేసే చాటింగ్ కి రక్షణ ఉందా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button