Today Telugu News Updates
యాంకర్ ప్రదీప్ కూడా ఆ .. లాంటివాడే ….. అంటున్న ఓ యువతీ:-

రెండు రోజులక్రితం ఓ మహిళా పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించి తన ఫై 139 మంది అత్యాచారం చేసారని,తనకి న్యాయం చేయాలనీ లేందంటే చావే శరణ్యమని పోలీసులముందు ,అటు మీడియా ముందు తన గోడు ను వెల్లడించింది.
ఆ 139 అత్యాచారం చేసిన వారిలో యాంకర్ ప్రదీప్ ఉన్నాడు అని ఆ యువతీ అనడం తో ఈ విషయం పెద్ద హాట్ టాపిక్ గా న్యూస్ ఛానళ్లలో,పేపర్లలో రావడం తో ప్రజలు యాంకర్ ప్రదీప్ ఫై ,ప్రభుత్వం ఫై మండి పడుతున్నారు.
ఇలాంటి గోరాలు సమాజం లో జరుగుతూ ఉంటె ప్రభుత్వం ఎమ్ చేస్తుందని షోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
ఈ విషయం యాంకర్ ప్రదీప్ వరకు వెళ్లడం తో తనపై ఇలాంటి ఆరోపణలు చేయడం తనను,తన కుటుంబ సభ్యులను మనస్థాపానికి గురిచేసిందని తన షోషల్ మీడియాలో వెల్లడించాడు.
నిజానిజాలు తెలుసుకోకుండా నాలాంటి వారిపై నిందలు వేయవద్దని చేతులు జోడించి మీడియాను వేడుకున్నాడు.