Today Telugu News Updates
మోహన్ బాబుకి వార్ణింగ్ ఇచ్చింది ఈ బచ్చాగాళ్లే

ఏకంగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇంటికి వెళ్లి గేట్ లోపలికి వెళ్లి వార్ణింగ్ ఇచ్చారు , మరి వీళ్ళు 30 ఏళ్ళ లోపు వల్లే , వీళ్ళకి అంత అవసరం ఎందుకు వచ్చింది లేదంటే ఏదైనా రాజకీయ కుట్ర దాగి ఉందా అనే విషయం తెలియాల్సి ఉంది .
వీరి కార్ నెంబర్ ఆధారంగా పోలీసులు గుర్తించారు, వీరి ఫోటోలు విడుదల చేశారు , అసలు వీళ్ళ మోహన్ బాబుకి వార్ణింగ్ ఇచ్చింది అన్నట్టుగా ఉన్నారు , వీరి పేర్లు గౌతమ్ రావు, సింగరాజు రాఘవ్ బిరదార్, కొంగరి ఆనంద్ , వీళ్ళకి అంత అవసరం ఎందుకు వచ్చిందో పోలీసులు విచారించి చెప్పనున్నారు .