Tollywood news in telugu

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ప్రీ టీజర్ రిలీజ్

Akhil Akkineni : జీ2 పిక్చర్ పతాకం పై  ఈ సినిమాని బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ సినిమాకి సంగీతం గోపి సుందర్ చేస్తున్నారు.

ప్రస్తుత పరిస్థితులు నార్మల్ కావడం వల్ల, తిరిగి షూటింగ్ ప్రారంభించారు. ఈ సినిమా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. వరుస పరాజయాలను మూట కట్టుకున్న అఖిల్, ఈ సినిమా విజయం ఎంతో కీలకం కానుంది.

బ్యాచిలర్ సినిమా ఎలాగైనా హిట్ సాదించాలి అనే ఉద్దేశంతో, పాపులారిటీ ఉన్న పూజ హెగ్డే ను హీరొయిన్ గా తీసుకున్నారని టాక్ వినబడుతుంది. హీరో,హీరోయిన్ మధ్య జరిగే సన్నివేశాలు ఈ సినిమా లో ఎంతో కీలకం కానున్నాయి. వీరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదరడం వల్ల , అలాగే ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉండడంతో ఈ సినిమా బ్లాక్ బాస్టర్ అవుతుందని చిత్రబృందం విశ్వాసం వ్యక్తంచేసింది.

Read  సముద్రంలో 40 అడుగుల లోతులోకి దూసుకుపోయిన రకుల్ !
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button