health tips in telugu
మీ శరీరంలో ప్రోటీన్ తక్కువ ఉందని ఎలా తెలుసుకోవచ్చు ? వాటి సూచనలు ఎంటి ?
Health Benefits :- కాలం మరే కొద్ది వయసుతో సంబంధం లేకుండా మనకు అనేక రోగాలు వస్తున్నాయి. అట్టి వారిలో ప్రోటీన్ లోపల వలన వచ్చే సమస్యలు ఎక్కువ. చిన్న పిల్లల నుంచి పెద్దల వారి దాకా అందరికీ శరీరంలో ప్రోటీన్స్ లోపం వలన అనేక సమస్యలు వస్తున్నాయి.

అయితే మనం ఈరోజు ప్రోటీన్ లోపం వలన ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. వాటి లక్షణాలు ఎంటో తెలుసుకుందాం.
- మన శరీరంలో ప్రోటీన్స్ పర్సంటేజ్ తక్కువ ఉంటే మనకు వాపు రావడం , కాలేయ సమస్యలు తలెత్తడం జరుగుతుంది.
- వీటికి తోడు జుట్టు పల్చగా అవడం , చర్మం పై ఎర్రటి మచ్చలు రావడం కూడా జరుగుతుంది. అలాగే మన శరీరంలో ప్రోటీన్స్ తక్కువ ఉంటే నీరసం అవుతామని , రోగ నిరోధక శక్తి తగ్గిపోతుందని ఒక సర్వేలో వెల్లడైంది.
కాబట్టి పై చెప్పిన లక్షణాలు ఎవి కనిపించిన వెంటనే డాక్టర్ నీ సంప్రదించడం మంచిది.