health tips in telugu

మీ పిల్లలకు ఎలాంటి ఆహారం పెడితే ఆరోగ్యంగా ఉంటారని చింతిస్తున్నారా ? అయితే ఈ చిట్కాలు మీ కోసమే :-

Healthy Tips :- చాలా మంది పిల్లలు బయట లభించే చిరుతిండ్లనే ఇష్టపడుతారు. కానీ వారికి ఆరోగ్యకరంగా ఉండేటట్లు చూసుకోవాలి అంటే ఎం పెట్టాలి , ఒకవేళ పెట్టిన పిల్లలు తింటారని నమ్మకం లేదు. వారు తినకపోతే మనం బెదిరించి తినిపియలేము. అలాంటప్పుడే ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించండి.

  • మీ పిల్లలకు చిలకడదుంపలు ఇష్టం లేకుంటే మీరు అవి ఆలివ్ నూనెలో వేయించి దానికి జున్ను లేదా పన్నీర్ కవరింగ్ చేసి ఇస్తే పిల్లలు ఇట్టే తినేస్తారు.
  • మీ పిల్లలకు బీట్రూట్ తినడం ఇష్టం లేకుంటే మీరు బీట్రూట్ తో కేక్స్ లేదా ఇతర పిల్లలకు ఇష్టమైన పదార్ధాలు బీట్రూట్ తో చేయడం వలన వారికి బీట్రూట్ పైన ఇష్టం పెరుగుతుంది.
  • అయితే పిల్లలకు చిన్నప్పటినుంచే సాల్మన్ ఫిష్ , రాగి రొట్టె తినిపియడం అలవాటు చేస్తే వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు.
  • ఇక చివరిగా పిల్లలకు గుడ్లు మరియు వేడి పాలు ఇయడంతో ఆరోగ్యంగా ఉంటారు.

ఇలా మీ పిల్లలకు ఇష్టం లేని పదార్ధాలు కూడా ఇష్టంగా మార్చి వారికి ఎటువంటి ఆరోగ్య సమస్య రాకుండా చేసే బాధ్యత మీదే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button