health tips in telugu
మీ కళ్ళు చూసి మీరు ఏ రోగంతో బాధ పడుతున్నారో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో లేదో తెలుసుకోండి !!
Health Tips :- మనం ఏ సమస్యతో డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ముందుగా మన కళ్ళు చెక్ చేస్తారు ఎందుకంటే కళ్ళలో మనం ఏ రాగం తో బాధ పడుతున్నామో తెలుస్తుంది కాబట్టి. ఇప్పుడు మనం ఈ అంశం గురించి తెలుసుకుందాం.

మీ కళ్ళలో నీళ్ళు రావడం లేదా చుప్పు సారిగా కనిపించకపోతే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి లేదా మొత్తానికి మోసం జరిగి పూర్తిగా బ్లైండ్ అయిపోయే అవకాశం ఉంది. ఇవి కంప్యూటర్ లేదా మొబైల్ ఎక్కువ సేపు వాడడం వల్ల వస్తుంది.
- కళ్ళలో వాపు లేదా వలయాలు వచ్చిన వెంటనే వెళ్ళండి..
ఇలా పై చెప్పబడిన ఏ సమస్య వచ్చిన వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి కాసేపు అయ్యాక తగ్గిపోతుంది లే అని అనుకొని లైట్ తీసుకుంటే మీకు లైట్ కనిపించక పోయే అవకాశం ఉంది జాగ్రత్త..