health tips in telugu
మీకు ఈ రోగం కనుక ఉంటే నిద్రలో చనిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లే :-
Causes for Death by Sleep :- ఇపుడున్న కాలంలో పని ఒత్తిడి వలన అందరూ నిద్ర అనే పదాన్ని మరిచిపోయి లేనిపోని సమస్యలను నెత్తిన పెట్టుకొని తిరుగుతున్నారు. సరిగ్గా నిద్ర పొకపోవడం వల్ల అనేక రోగాలు వస్తాయి. అందుకే డాక్టర్లు మీరు ఎంత పనిచేసిన రోజుకు కనీసం 8 గంటలు నిద్ర పోవాలి అని సూచిస్తారు.

అయితే మూర్ఛ వ్యాధితో సతమతం అవుతున్న వారు మాత్రం నిద్రలోనే చనిపోయే అవకాశం ఎక్కువ ఉందని సైంటిఫిక్ గా ప్రూవ్ చేశారు. ముఖ్యంగా
మూర్ఛ వ్యాధి ఉన్నవారు అస్సలు బోర్లా పడుకోకూడదు. అదే వారి మరణానికి సుచికం అని టెస్టులో తేలింది.
ఒక సైంటిఫిక్ టెస్ట్ లో 100 మంది మూర్ఛ వ్యాధితో బాధ పడుతున్న వారిని పెడితే అందులో 76 శాతం మంది బోర్లా పడుకొని నిద్రలోనే మరణించినట్లు తేలింది.
కాబట్టి ఈ రోగంతో బాధ పడేవారు పై చెప్పిన జాగ్రత్తలు తీసుకోవాలని మనవి