Tollywood news in telugu
మా ఇంట్లో ఇదే నా చివరి దీపావళి అంటూ…… అభిమానులకు నా చిరుకానుక !

niharika konidela : ఈ ఏడాది లో టాలీవుడ్ లో జరిగినన్ని పెళ్లిళ్లు ఇంతకముందు ఎప్పుడు జరుగలేడమో అని చెప్పొచ్చు. హీరో లు,హీరోయిన్ లు,దర్శకులు ఇలా కొంతమంది ప్రముఖులు ఈ సంవత్సరం ఒక ఇంటివారు అయ్యారు.

అయితే ఇపుడు తాజాగా నిహారిక కూడా ఈ ఏడాది చివరి నాటికీ పెళ్లి కానుంది. పెళ్ళికి సంబదించిన పనులన్నీ మెల్లిమెల్లిగా జరుగుతున్నాయి.

నిహారిక ‘డేనియల్ వెల్లింగ్టన్ ‘అనే బ్రాండ్ కు ప్రచారకర్తగా వ్యవహరిస్తోంది. ఈ సందర్భంలో నిహారిక తన అభిమానులకోసం తన పేరుతో 15% డిస్కౌంట్ పొందచ్చని వెల్లడించింది.
