health tips in telugu
మష్రూమ్స్ అంటే ప్రాణమా అయితే ఇది మీ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని చదవండి ..!
Side Effects of Eating Mushroom :- ఇప్పుడున్న ఫుడ్స్ లో ట్రెండీ ఫుడ్ ఏదైనా ఉందంటే అందులో మష్రూమ్స్ ఒకటి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. పిల్ల పెద్ద తేడా లేకుండా అందరికీ మష్రూమ్స్ అంటే పంచ ప్రాణాలు అయిపోయాయి. ఎన్ని తింటున్నాం అని లెక్క పెటుకోకుండ మరి తినేస్తారు. ఇలా చేయడం పక్కన పెడితే మార్కెట్ లో దొరికే రారకల మష్రూమ్స్ వలన మీ ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉండే మష్రూమ్స్ ఉన్నాయి.

మష్రూమ్స్ వల హెల్త్ బెనిఫిట్స్ కంటే ఆరోగ్యాని ప్రమాదంలో ముంచే మష్రూమ్స్ ఏ ఎక్కువ ఉన్నాయి అన్న విషయం మీకు తెలుసా.. అయితే ఇప్పుడు మీరు తెలుసుకుంటారు చూడండి.
- మష్రూమ్స్ తినడం వలన కడుపులో లేనిపోని సమస్యలు మొదలవుతాయి. దానితోపాటు స్కిన్ అలెర్జీ సమస్యలు కూడా వస్తాయి.
- అధికంగా మష్రూమ్స్ తినడం వలన మీ శరీరం నీరసంగా మారిపోతుంది.
- ముఖ్యంగా ప్రేగ్నంట్ లేడీస్ అస్సలు తీసుకోకూడదు. దాని వల్ల తల్లికి లేదా పుట్టబోయే పిల్లలకి ప్రమాదం.
ఇలా మష్రూమ్స్ తినడం వలన అనేక సమస్యలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త.