Today Telugu News Updates
మలైకా అరోరా జట్టు అందంగా ఉండటానికి ఓ సీక్రెట్ ఆయిల్ ఉందంట….

బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా గురించి తెలియనివారంటూ ఎవరు ఉండరు, తాను ఇప్పటికి కూడా తన అందమైన జుట్టుతో మెరిసిపోతూ ఉంటారు.
ఈ బ్యూటి చాల రియాల్టీ షోలలో పాల్గొంటూ ఉంటారు . ఆ సమయం లో కూడా తన జుట్టు ని ఇంత అందంగా ఎలా మెంటైన్ చేస్తున్నారని అడిగినపుడు దానికి తాను ఒక చిరునవ్వు నవ్వెదట .
మలైకాకి తన షోషల్ మీడియా లో 11 మిలియాన్స్ ఫాలోవర్స్ ఉన్నారు . దీని బట్టి చెప్పొచ్చు తనకి ఎంత క్రేజ్ ఉందొ .
తన జుట్టు ఆరోగ్యం విషయం లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుందో షోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసారు .
ఆ పోస్ట్ లో కొబ్బరి నూనె,ఆలివ్ నూనె,క్యాస్టర్ ఆయిల్,మెంతులు అలాగే కరివేపాకు కలిపినా మిశ్రమాన్ని వేడి చేసి గోరువెచ్చగా ఉన్నపుడు తన కుదుళ్లకు పట్టించడం తో నా జుట్టు అందంగా, ఆరోగ్యాంగా ఉంటుందని తెలిపారు.