Today Telugu News Updates
భారత్ నుండి పాకిస్థాన్ కి సొరంగ మార్గం …

జమ్మూ అంతర్జాతీయ సరిహద్దులలోని బీఎస్ఎఫ్ దళాలు పహారా కాస్తుండగా, ఈ సొరంగ మార్గం బయటపడింది.
ఈ సొరంగం నుండి 400 మీటర్ల దూరంలో పాకిస్థాన్ సరిహద్దు పోస్ట్ ఉండడంతో, ఇంకా ఇలాంటి మార్గాలు ఎన్ని ఉన్నాయో అని బీఎస్ఎఫ్ దళాలు గస్తీ చేపట్టాయి.
ఈ సొరంగం భరత్ వైపు 50మీటర్ల ఉండి ,25మీటర్ల లోతును కలిగిఉంది. ఈ సొరంగం లో 10 వరకు బ్యాగ్స్ ని దళాలు గుర్తించాయి. వాటిపై పాకిస్థాన్ కి చెందిన గుర్తులు ఉండడం తో మన దళాలు ఇలాంటి సొరంగ మార్గాలను గుర్తుంచే పనిలో పడ్డారు.
ఇలాంటి మార్గాలను పాకిస్థాన్ ఎంచుకొని అక్రమంగా ఆయుధాలను ,చొరబాటుదారులను భరత్ వైపు పంపి ఉంటాయని ,ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి బీఎస్ఎఫ్ డీజీ రాకేశ్ ఆస్థానా ఆదేశాలు జారీచేశారు.