telugu bigg boss
బిగ్ బాస్ 4 విన్నర్ ఫిక్స్ అయ్యాడు

ఈసారి బిగ్బాస్ సీజన్ 4 విన్నర్ ఎవరు అనేది ..సర్వత్రా ఉత్కంఠగా మారింది.. ఎందుకంటే టాప్ 5 లో ఉన్న వారందరూ స్ట్రాంగ్ కాంటెస్టెంట్స్ కాబట్టి..
ఈ వారం ఓటింగ్స్ లో ఒక్కో రోజు ఒక్కో కంటెస్టెంట్ గ్రాఫ్స్ పెరుగుతూ తగ్గుతూ ఉండటం వల్ల విన్నర్, రన్నర్ ఎవరు అనేది కనుక్కోవడం గగనమైపోయింది.

మొదటినుంచి బిగ్ బాస్ విన్నర్ అబిజిత్ అని అనుకుంటూ వస్తున్నారు..కానీ మధ్యలో సోహెల్ కొంచెం పోటీ ఇచ్చిన.. ఈ వారంలో అరియన రెండో స్థానంలో ఉన్నట్టు ఆన్అఫీషియల్ పోల్ రిజల్ట్స్ చెప్తున్నాయి..

కానీ ఈ సీజన్ల్ బిగ్ బాస్ విన్నర్ అబిజిత్ అనే విశ్వసనీయ వర్గాలు తేలుతున్నాయి.. మరి అదే విధంగా బిగ్బాస్ సీజన్ 4 రన్నర్ అఖిల్, సాహెల్, అరియన అనేది ముందుముందు చూడాలి..


