telugu bigg boss
బిగ్ బాస్ సీజన్4 గ్రాండ్ ఫినాలే చీఫ్ గెస్ట్ ఆయనే…!

అత్యధిక టిఆర్పితో దూసుకెళ్తున్న బిగ్ బాస్ షో
..ఈ నెల 20న గ్రాండ్ ఫినాలే తో ముగియనున్నది. దీంతో బిగ్బాస్ యజమాన్యం ఫినాలేకి బిగ్బాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇప్పటికే టాప్ 5 లో ఉన్న కంటెస్టెంట్స్ జర్నీని గుర్తుచేస్తూ బి.బి హౌస్ లో మంచి ఎమోషన్స్ పండించారు. అలాగే ఈ రోజు రీయూనియన్లో భాగంగా సీజన్ 4 లో ఎలిమినేట్ అయిన 14 కంటెస్టెంట్స్ ని తిరిగి హౌస్ లోకి ప్రవేశపెడుతున్నారు. దీంతో ఈరోజు హౌస్ లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పవచ్చు.
అలాగే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే చీఫ్ గెస్ట్ గా గా మొదట జూనియర్ ఎన్టీఆర్,మహేష్ బాబు, అని సోషల్ మీడియాలో పుకార్లు వచ్చిన… బిగ్ బాస్ యాజమాన్యం ఫినాలే కి మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి నే చీఫ్ గెస్ట్ గా తీసుకవస్తున్నట్టు సమాచారం..

