బిగ్ బాస్ సీజన్ 4 షో లో కీలక మార్పులు :-

బిగ్ బాస్ సీజన్ 4 లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్టు సినీ ఇండ్రస్టీ లో కొని వార్తలు వినపడుతున్నాయి .
కరోనా కారణంగా కంటెస్ట్ చేసే ఎంపికలో కానీ , ఫిజికల్ డిస్టెన్స్ కోసం సెట్ విషం లో కానీ కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని అదే విదంగా కంటెస్ట్ చేసేవాళ్ళు ముందుగా 14 రోజులు క్వరెంటేయిన్ లో ఉండాలని నిబంధలు పెట్టారు . అలాగే ఫిజికల్ డిస్టెన్స్ విషయం లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది .
వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నాగార్జున విషయం లో కూడా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు . నాగార్జునను ఎక్కువ మంది కలవకుండా ,అదేవిదంగా మేకప్ విషయంలో కేర్ తీసుకుంటున్నారు .
ఇప్పటికే నాగార్జున గారు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రోమో షూట్ లో పాల్గొన్నారు .
అయితే నాగార్జునగారు సూచనల మేరకు వివాదాలకు తావు లేకుండా బిగ్ బాస్ షో ను నిర్వహించాలని సూచించాడట ,దీనికి తగ్గట్టుగానే గేమ్స్ కూడా డిసైన్ చేస్తున్నారట ,కానీ ఇంతకముందు జరిగిన బిగ్ బాస్ షో లో వివాదాల వల్లే ప్రజలలో ఆదరణ పెరిగింది . ఇపుడు ఈ వివాదాలే లేకుంటే ప్రజలు ఎలా ఆదరిస్తారో చూడాలి .