telugu bigg boss
బిగ్ బాస్ ఫినాలే కి హాట్ భామల డాన్స్ పర్ఫార్మెన్స్…

టెలివిజన్ లో అత్యధిక టిఆర్పి రేటింగ్ దూసుకెళ్తున్న బిగ్బాస్ సీజన్ 4 రియాలిటీ షో..ఈ సారి ఫైనల్స్ కి బిగ్ బాస్ టీం ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి…ఇటీవలే టాప్5 కాంటెస్టెంట్స్ ని ఫైనలిస్ట్ ని హోస్ట్ అక్కినేని నాగార్జున విడుదల చేసిన విషయం తెలిసిందే…దీంతో ఈ నెల 20న బిగ్ బొస్ గ్రాండ్ ఫినాలే జరగబోతుంది…

ఈ ఫినాలే కి చీఫ్ గెస్ట్ గా మొదట జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి వస్తారని ఊహాగానాలు వచ్చాయి కానీ ఇప్పుడు ఫినాలే బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు ట్రోఫీ అంద చేయబోతున్నాడని తెలుస్తోంది….

అలాగే ఈ ఫినాలే ఈవెంట్ లో హాట్ హీరోయిన్లు అయిన మెహరిన్, నివేదా పేతురాజ్, మెహ్రీన్, లక్ష్మీరాయ్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఉండబోతుందట… వారికి బిగ్ బాస్ యాజమాన్యం భారీ రెమ్యునరేషన్ అందజేయబోతోందట…