బిగ్ బాస్ ఎలిమినేషన్ … ఈసారి ఊహించిందే జరిగింది…. జనాల ఆగ్రహం ఇంక తగ్గేలా లేదు.

బిగ్ బాస్ ప్రతి ఈ సీజన్లో మొదటి నుండి ఊహించని వాళ్ళే ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. తీవ్ర మైన విమర్శలు వస్తూనే ఉన్నాయి, ఎలిమినేషన్ పైన పలు అనుమానాలు రేకె్తుతున్నాయి, ఇక ఈ వారం మాత్రం ఊహించిందే జరిగినట్టు వార్తలు వస్తున్నాయి.
లవ్ జంటలను కాపాడుతూ వస్తున్న బిగ్ బాస్ , జనాల ఆగ్రహానికి గరైంది, ఇక ఈసారి ఎలిమినేషన్ ప్రక్రియలో జనాలు 60 శాతం మోనాల్ ఎలిమినేట్ అవాలని ఓట్ వేశారు, ఇక ఈ సారి క్లియర్ మెజారిటీ ఇవ్వగా, బిగ్ బాస్ కి ఇంకా మోనాల్ నీ కాపాడే ఛాన్స్ యివ్వకుండా చేశారు, మరి ఈ సారి అసలు ఎలిమినేషన్ లేదంటారా? లేదంటే మోనాల్ ను పంపిస్తారా ఇక చూడాల్సిందే.
ఇక నాగార్జున షో కి రాలేకపోవటం trp పైన తీవ్ర ప్రభావం అయితే చూపనుందని తెలుస్తుంది, మరి కనీసం మోనాల్ నీ ఎలిమినేట్ చేసి జనాగ్రహం నుండి బయట పడుతార చూడాల్సిందే, అప్పట్లో కాపాడిన మెహబూబ్ పైన కూడా ఆగ్రహం గా ఉన్నారు.