News
బాత్రూమ్ లో సీసీ కెమెరాలు పెట్టారు !

nawaz sharif daughter : పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం పై మాజీ ప్రధాని కుమార్తె నవాజ్ సంచలన వ్యాఖ్యలు చేసింది…గత ఏడాది షుగర్ మిల్స్ కేసులో పోలీసులు నవాజ్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే…
కానీ తాజాగా ఆమె తనను జైల్లో పాకిస్థాన్ ప్రభుత్వం చిత్ర హింసలు పెట్టారని ఆరోపించారు… ఇంకా బాత్ రూంలో సెక్రెట్ కెమెరాలు పెట్టి మనోవేదనకు గురి చేసారని సంచలన వ్యాఖ్యలు చేశారు…..ఇమ్రాన్ ఖాన్ పాలనలో ఆడవాళ్ళకు భద్రత లేదని మండిపడ్డారు.. పాక్ లో మహిళలు బలహీనులుగా లేరని,పోరాట పటిమను పెంచుకున్నారన్నారు…