బరువు తగ్గేందుకు మధ్యాహ్నం పూట ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు : –
Best Weight Loss Tips :- అందరూ కాలనుసారం వర్క్ ఫ్రం హోం అయ్యేసరికి బరువు అమానుషంగా పెరిగి రిటింపు బరువు పెరిగి అది తగ్గించుకునేందుకు ఎన్నో వేల రూపాయిలు ఖర్చు చేస్తున్నారు. జిమ్ అని , డైట్ అని ఏవేవో పాటించి వెయిట్ లాస్ చేయాలనుకుంటున్నారు కానీ అవన్నీ చేసిన బరువు తగ్గక నాన ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారు ఇపుడు మేము చెప్పబోయే చిన్న చిట్కా ( సూత్రం ) పాటిస్తే చాలు డబ్బు ఖర్చు కూడా అస్సలు ఉండదు.

మనం రోజూ తినే ఆహారంలో ఉదయం మరియు రాత్రి పూట ఎక్కువ తినకూడదు అని , ఎంత తక్కువ తింటే అంతే హెల్తీగా ఉంటాం అని అందరూ అపోహలో ఉండిపోయి ఇదే పెద్ద ఆరోగ్య సూత్రం అనుకొని ఉదయం రాత్రి తక్కువ తినడం పాటించేశారు.
అక్కడే మీరు పప్పులో కాలు వేశారు. ఉదయం మరియు రాత్రి తగ్గించి తింటున్నాం అని మధ్యాహ్నం పూట కడుపు నిండా తింటున్నారన విషయం మరిచిపోయారు. నిజానికి మధ్యాహ్నం పుటనే ఎంత తక్కువ తింటే అంతా మంచింది మన డైయట్ కి.
మధ్యాహ్నం పూట కడుపు నిండా తినండి కానీ అందులో 50 శాతం పండ్లు ఉండేలా చూసుకోండి. పండ్లలో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. మధ్యాహ్నం పూట 50 శాతం పండ్లు మరియు కాసింత పప్పు, గుడ్లు , చేపలు లేదా చికెన్ తీసుకోవాలి.
ముఖ్యం పాలిష్ రైస్ అస్సలు తీసుకోకూడదు. పోలిష్ రైస్ తో పాటు పిండి మరియు మైదా పదార్ధాలు అస్సలు తీసుకోకూడదు. మీరు రోజూ మధ్యాహ్నం పూట మేము చెప్పిన విధంగా 50 శాతం పండ్లు ఉండేలా చేసుకొని తినండి ఇంకా మీరు బరువు తగ్గేందుకు ఎక్కడికి పోయి వృధా ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు.