Today Telugu News Updates
Trending

బరితెగించిన పాక్, భారీ ఎన్కౌంటర్

పాకిస్థాన్ సైన్యం మరోసారి బరితెగించింది . బరితెగించిన పాక్, భారీ ఎన్కౌంటర్ జమ్మూకశ్మీర్‌లోని గురేజ్ సెక్టార్ నుంచి యురి సెక్టార్ వరకు నియంత్రణ రేఖా వెంబడి పాక్ సైన్యం అనేకసార్లు కాల్పుల విర మణ ఒప్పందాన్ని ఉల్లం ఘించింది . భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడికి దిగింది . ఈ దాడుల్లో నలుగురు భద్రతా సిబ్బంది సహా మొత్తం పది మంది ప్రాణాలు కోల్పోయారు . పాక్ సైన్యం మో ర్దార్ , ఇతర ఆయుధాలతో కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు . నంబా సెక్టార్‌లోని యు రిలో ఇద్దరు ఆర్మీ జవాన్లు పాక్ కాల్పుల్లో మృత్యు వాత పడినట్లు అధికారులు చెప్పారు . అదే వి ధంగా హాజీపూర్ సెక్టార్‌లో ఓ బిఎస్ఎఫ్ సబ్ ఇన్ స్పెక్టర్ మృతి చెందగా , మరో జవాను గాయాల య్యాయన్నారు .

బారాముల్లా జిల్లా యురి ప్రాం తంలోని కమల్ కోట్ సెక్టార్‌లో ఇద్దరు పౌరులు , యురి హాజీపీర్ సెక్టార్ లోని బాలకోట్ ప్రాంతం లో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారు లు చెప్పారు . పాక్ దుశ్చర్యకు అనేక మంది గా యపడ్డారన్నారు . యురిలోని వివిధ ప్రాంతాలతో పాటు బండిపొరా జిల్లా గురేజ్ సెక్టార్ లోని ఇజ్మా లో , కుప్వారా జిల్లాలోని కెరాన్ సెక్టార్‌లో పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిం చింది . కాగా , కెరాన్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉ ల్లంఘించి చొరబాటుకు యత్నించగా భారత సైన్యం దానిని భగ్నం చేసిందని రక్షణ అధికార ప్రతినిధి చెప్పారు . నియంత్రణ రేఖ వెంబడి అ నుమానాస్పద కదలికలను మనం సైన్యం శుక్ర వారం పసిగట్టినట్లు ఆయన చెప్పారు . దీంతో అ ప్రమత్తమైన సైన్యం అనుమానాస్పద చొరబాటు యత్నాన్ని భగ్నం చేసినట్లు శ్రీనగర్ లోని రక్షణ అధికార ప్రతినిధి కల్నల్ రాజేష్ కాలియా చె ప్పారు . పాక్ సైన్యం మోర్టార్లు , ఇతర ఆయుధాల కాల్పులు జరపగా , భారత్ సైన్యం బలంగా తిప్పికొట్టింది . వారికి దీటుగా బదులిచ్చిందన్నా రు .

ఉగ్రవాదుల చొరబాటు యత్నాలు జరగడం ఈ వారంలో ఇది రెండోసారి అని పేర్కొన్నారు . ఈ నెల 7 , 8 తేదీల్లో జరిగిన చొరబాటు యత్నా లను తిప్పికొట్టి , ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబె ట్టినట్లు తెలిపారు . భారత్ జవాన్లు జరిపిన కా ల్పుల్లో పాకకు చెందిన 8 మంది సైనికులు హత మైనట్లు సైన్యం ప్రకటించింది . మరో 12 మంది గాయపడినట్లు వెల్లడించింది . అలాగే , పాకిస్తాన్ కు చెందిన ఆర్మీ బంకర్లు , ఇంధన డంప్లు , లాం చ్ ప్యాడ్లను ధ్వంసం చేసినట్లు సైన్యం తెలిపింది . ఎదురు కాల్పులు కొనసాగుతున్నట్లు సైన్యం పే ర్కొంది . మొత్తం మీద ఈ ఏడాది ప్రారంభం నుం కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన సంఘ టనలు దాదాపు 3,800 నమోదయ్యాయని అధి కారిక లెక్కలు చెప్తున్నాయి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button