health tips in telugu
ఫ్రిడ్జ్ లో ఎటువంటి ఆహార పదార్ధాలు పెట్టకూడదో మీకు తెలుసా : ఒకవేళ అవి పెడితే మీ ఆరోగ్యానికి ప్రమాదం :-
Do’s and Dont’s over Fridge :- మనం వారానికి సరిపడా ఆకుకూరలు , నెలకు సరిపడా పండ్లను , కిచెన్ లో కావాల్సిన వంట పదార్ధాలు ఫ్రిడ్జ్ లో భద్రంగా ఉంచుతున్నాము అని అపోహలో కాలం గడిపేస్తున్నాం. కానీ వాటివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని గ్రహించి తగు జాగ్రత్తలు తీసుకోండి.

ఇప్పుడు మేము చెప్పబోయే అంశాలను క్షుణ్ణంగా అలోచించి మీ ఫ్రిడ్జ్ లో మార్పులు చేయండి.
- ఫ్రిడ్జ్ లో గుడ్లు పెడుతున్నారంటే మీరు ఎరి కోరి ఆరోగ్య సమస్యలు తెచ్చుకున్నట్లే. ఎందుకంటే ఫ్రిడ్జ్ లోని నీరు గుడ్డు పైన పడి లేకలేనన్ని బ్యాక్టీరియాలు వచ్చేలా చేస్తాయి. ఒకవేళ మీరు నీరు పడని చోట గుడ్లను ఫ్రిడ్జ్ లో దాపెట్టిన ఈ బ్యాక్టీరియా సమస్యలు రాకతప్పదు.
- ఫ్రిడ్జ్ లో దోసకాయలు అస్సలు పెట్టకూడదు. దోసకాయలు పెట్టిన కాసేపటికే రుచి రంగు అన్ని మారిపోయేలా చేస్తాయి. దానికితోడు పండ్లు అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే పండ్లు ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల దానిలోని పోషకాలు అన్ని ఫ్రిడ్జ్ లోని గాల్లో కలిసిపోయేటట్లు చేస్తాయి. దానివల్ల ఫ్రిడ్జ్ లో పెట్టిన ఆహార పదార్ధాలు ( వండుకున్నవి) రుచి పోయి నాశనం అవుతాయి.
ఇలా పై చెప్పిన ఆహార పదార్ధాలు ఫ్రిడ్జ్ లో పెట్టకుండా ఉంటే మీ ఆరోగ్యానికి మంచిది.