technology information
ఫేస్ బుక్ లో సరికొత్త టూల్ … ఈజీ లాగిన్:-

ఫేస్ బుక్ లో పాస్ వర్డ్ లేకుండా లాగిన్ అవ్వొచ్చు అదీ ఎవరికంటే ఫేస్ బుక్ లో న్యూస్ ఫీడ్ ప్రీమియం మెంబర్ షిప్ తీసుకున్న యూజర్లు కి మాత్రమే.
fb లో న్యూస్ ఫీడ్, వీడియో కంటెంట్ పబ్లిష్ చేస్తుంటాం,ఆలా చేయడం ద్వారా డైరెక్ట్ గా యూట్యూబ్ లో కి లేదా వెబ్ సైట్ లోకి గాని వెళ్తుంది.
ప్రీమియం వెర్షన్ తీసుకునే సమయంలో కొన్ని వెబ్ సైట్ల లో పాస్ వర్డ్ జనరేట్ అవుతుంది.లాగిన్ అయినప్పుడల్లా ఆ పాస్ వర్డ్ ను ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఈ అప్షన్ ను యూజర్లకు నచ్చకపోవడంతో fb కి వారి అభిప్రాయాలను చెప్పారు.
దీని వాళ్ళ యూజర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా fb ఒక కొత్త టూల్ ని తీసుకొచ్చింది. దీని ద్వారా ప్రీమియం యూజర్లు పాస్ వర్డ్ లేకుండానే ఫేస్ బుక్ కు అటాచ్ చేస్తూ టూల్ ను అందుబాటులోకి తెచ్చింది.