ప్రియమైన యాంకర్ ప్రియమైన వాడితో రొమాన్స్
Jabardasth Anasuya : ప్రాముఖ్య యంకర్ తన శ్రీవారితో పెట్టిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

Jabardasth Anasuya : బుల్లితెర లో ఎంతో మంది యాంకర్ల ఉన్నారు, కానీ ఎవరికైనా యంకర్ పేరులు చెప్పమంటే మొదటి వరుసలో యంకర్ అనసూయ పేరు ఉంటుంది. తన అందాలతో కుర్రాలని బుల్లితెర వైపు మలించిన ఘనత తనకే చెందుతుంది. జబర్దస్త్ లో తన యాంకరింగ్ కోసమే చూసే జనాలు ఉన్నారు. అలంటి అనసూయ బుల్లితెరనే కాకుండా సినిమాలో కూడా తనకు పేరు ప్రఖ్యాతలు తెచ్చే పాత్రలే పోషిస్తూ తన యాక్టింగ్ లైఫ్ లో ఎప్పటికి గుర్తుండిపోయేలా చేస్తుంది.

అనసూయ సోషల్ మీడియా లో ఎం పెట్టినా దాని చూసి అలరించే అభిమానులే ఎక్కువ, కాకపోతే అనసూయ కి పెళ్లి అయినా విషయం అందరికి తెలిసిన, కుర్రాగాలకు మళ్ళీ గుర్తుచేయాలని అపుడపుడు తన భర్తతో దిగిన ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేస్తుంటుంది.
అలాంటిదే ఇటివలే తన భర్తతో చాల రొమాంటిక్ కపుల్స్ వీళ్ళు అని అందరు అనుకునేలా ఫోటోలు అప్లోడ్ చేసారు. అది చూసి తన అందం కోసమే చూసేవారు కుళ్ళుకుంటున్నారని తన ఫోటోల కింద కామెంట్లు చూస్తేనే అర్ధం అయిపోతుంది. ఆలా కామెంట్లు చేస్తూనే ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అయి అందరికి ఈ పోస్ట్ గురించి తెలిసేలా చేసాయి.
ఇపుడు ప్రస్తుతం హాట్ అండ్ వైరల్ టాపిక్ లో ట్రేండింగ్ అవుతున్నాయి అనసూయ తన శ్రీవారితో పెట్టిన ఫోటోలు.
ఇలాంటివి ఇంకా ముందు ముందు చూడవలసినవి చాలానే ఉన్నాయి. వేచి చూద్దాం అనసూయ ఇంకా ఎన్ని ఫోటోలు అప్లోడ్ చేస్తుందో..