Today Telugu News Updates
ప్రభుత్వ దావఖానాలలో 11,000 ఉద్యోగాలు పడనున్నాయి…

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారు తెలంగాణలోని అన్ని ప్రభుత్వ దావఖానాలలో 11,000 ఉద్యోగాలకు రంగం సిద్ధం చేస్తునట్టు అసెంబ్లీలో ప్రకటించారు.
ప్రభుత్వ దావఖానాలలో 10,000 పోస్టులు అవసరం ఉండగా ఇప్పటికి 4000 మాత్రమే భర్తీ చేసింది,ఇంకా 6000 పోస్టులు భర్తీ చేయనుంది.
54 దావఖానాలలో ఈ 6000 తో పాటు మరో 5000 పోస్టులనికూడా కలిపి మొత్తం 11,000 ఖాళీలని భర్తీ చేయాలనుకుంటుంది.
ఇందులో డాక్టర్ లు ,స్పెషలిస్టులు,నర్సింగ్ పోస్టులు ఉండే అవకాశం ఉంది.