Tollywood news in telugu

ప్రభాస్ చిత్రంలో నటించాలని.. అభిమానులు క్యూలు కట్టేశారు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలితో ఘన విజయం సాధించడంతో… దక్షిణ పాన్ ఇండియా స్టార్ గా మారారు.. ఆ తర్వాత వచ్చిన సాహో చిత్రం కూడా మంచి విజయం సాధించగా… ప్రస్తుతం ప్రభాస్ ఆది పురుష, సలార్ చిత్రాల్లో నటించబోతున్నారు..

ఈ మేరకు సలార్ చిత్ర బృందం నూతన నటీనటుల కోసం హైదరాబాద్ లోని శేర్లింగంపల్లిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో డిసెంబర్ 15న ఆడిషన్స్ ఏర్పాటు చేశారు.. ఈ ఆడిషన్స్ లో ప్రభాస్ చిత్రంలో నటించాలని భారీ యువత క్యూలు కట్టారు…తమ అభిమాన హీరో ప్రభాస్ ని ఒక్కసారి దగ్గర నుంచి చూస్తే చాలు అన్ని ఆడిషన్స్ లో పాల్గొన్న అభిమానులు చెప్పుకొస్తున్నారు..

Read  Paagal Teaser - Vishwak Sen : పాగల్ లవర్ గా విశ్వక్ సేన్...తన లవ్ గురించి టీజర్ లో ఎంత స్ట్రాంగ్ గా చెప్పాడో చుడండి...!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button