Today Telugu News Updates
ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసిన: హీరో షారుఖ్ ఖాన్

కుల ,మాత బేధాలు లేకుండా ప్రతీ పండగకి ప్రతి ఒక్కరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉటారు. అదీ మన భారత్ దేశం లో ముఖ్యగా ఎక్కువగా ఉంటుంది.
అయితే హీరో షారుఖ్ ఖాన్ నుదుట బొట్టు పెట్టుకొని గణేశ్ పండగ జరుపుకుంటున్న వారందరికీ శుభాకాంక్షలు తెలుపడం తో, కొంతమంది మత వివక్ష చూపుతూ ,షారుఖ్ నువ్వు హిందువులా మారవా , నీవు ఏ మతానికి ,ఏ వర్గానికి చెందిన వడవో క్లారిటీ ఇవ్వలని ,షోషల్ మీడియా లో కొంత మంది వ్యక్తులు నిలదీశారు.
అదేవిదంగా తాను పెట్టుకున్న బొట్టు నింజగనే కుంకుమేనా ,లేదా పెయింట ఆ అని ప్రశ్నల వర్షం కురిపించారు.
ఇలా దేవుడితో ఆటలు ఆడితే నిన్ను అల్లా క్షమించడని,దేవుడు ఒక్కడే అని అదీ అల్లా నే అని షారుఖ్ పై కొందరు షోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టారు .
ఈ విషయం పై షారుఖ్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి.