Today Telugu News Updates

ప్యాకెట్ పాలు తాగుతున్నారా అయితే ఇది తెలుసుకోండి

పూర్వ కాలం నుండి అవు పాలకు భారత దేశంలో ప్రత్యేక స్తానం న్నది . నిత్యం గోవును.మేకలు . గొర్రెలు ప్రజా జీవన విధానంలో ముఖ్య పాత్ర పోషణకు ఉపయోగించే వారు . గోవును పూ జిస్తూ దానిని సాధు జంతువుగా పెంచుకొని జీవనం సాగించే వారు . . బ్రిటీష్ వారు రాక ముందు పాలను నిత్యం ప్రతి ..ఒక్కరు సేవించే వారు . ఒక గ్లాస్ పాల వలన కార్బో హైడ్రేట్స్ .11.8 గ్రా … క్యాలరీస్ .149 . ప్రోటీన్ లు 7.7 . విటమిన్ డి . పోషకాలు లబించి ఎంతో మేధస్ కలిగి ఉండే వారు..భారత దేశంపై ప్రాశ్చత్య నాగరికత మన సంస్కతి . సంప్రదాయాలపై వారి కన్ను పడి .. ఐక్యంగా ఉన్న మన వారిని విభజించి పాలించేందకు నాగరికథ పై కుట్రలు పన్ని సాధువుగా ఉన్నఅవు లేకుండా ఆవును వదించి మాంసం ట్రాన్స్ పోర్టుకు అనుమతులు కల్పించారు .

ఐక్యతపై సంస్కృతిపై దెబ్బ తీశార నేది వాస్తవం .. కాలాను గుణంగా అవులను అంత రించేందకు పధకం ప్రకారం వాటిని భుజించడం మొదలు పెట్టి వాటి సంతతి లేకుండా చేశారు వాటి స్థానంలో గేదేలు , మేకలు వచ్చాయని పలువురు వేదాంత పండిం తులు చెప్పే నానుడి . ..ఇంతవరకు బాగానే ..ఉన్నా స్వాతంత్ర్యం వచ్చి 72 వసంతాలు దాటినా కాలం గడుస్తున్నా కొద్దీ పాత పద్ధతులకు పాతర పెట్టి రోజు పాలకు బదులు మద్యం ప్రజల నిత్య అవసరాలలో పాలకులు చేర్పించి అధునాతన కాలం వైపు అభివృద్ధి పురోగమిస్టు ఉన్నారు . దీనిపై పాలకులు … ఏనాడు ప్రజా ఆరోగ్యం పై మానవాళి మనుగడ దృష్టి పెట్ట కుండా వారి స్వలాభం కోసం … ఇంటికో సాధు జంతువు స్తానంలో ..ఇంటికో షాపు వాడ కో మద్యం దుకాణం అన్నట్లు వ్యక్తుల జీవితా లను నాశనం చేస్తూ వెలిశాయి .

మద్యం మత్తులో పడి ప్రజారోగ్యం గాలిలో కలిసి ముప్పై … ఏండ్లకే వయస్సు మల్లిన వ్యక్తులుగా ప్రభుత్వాలు తీర్చి దిద్ది యువత మనుగడ ప్రశ్నార్థకంగా మారుస్తున్నారు.మరీ ముఖ్యంగా కలీ మధ్యం బానిసలుగా మారి పురుషులు తనువు చాలించడంతో స్త్రీ లు వితంతు వులుగా మారి వారి కుటుంబాల జీవన గతి చెప్పలేని దారిద్ర్యం లోని నెట్టి వేయడానికి పాలకు లే కదా అని మహిళా లోకం ఆరోపిసుంది . సమాజంలో చైతన్యం తీసుక రావాల్సిన యువత వ్యసనాలకు బానిసలుగా ఏలే పాలకులు కదా మార్చేది ఇది జగ మెరిన నగ్న సత్యం .. చైతన్యం కల్గిన యువత మద్యం మత్తుకు చిత్తు ..అవుతున్నారు .

పాల పోషణ చేసే వారు తమ అవసరాలకు వాడుకొని … అమ్ముకుందామంటే పాల వాడే కొనే వారి వద్దకు వెల్లి పాలను అమ్మకోవడం పరిపాటిగా పాలకులు కల్పిం చారు . అదే మద్యం వాడు ఒకే వద్ద సెంటర్ పెట్టి అమ్మకాలు కావిస్త్రు కోట్లు ప్రజా సొమ్మును దండుకుంటున్నారు.దీని వలన ప్రాణానికి హాని ..ఉన్నదన్నా తెలిసి యువత ప్రజలు పండుగలకు , పబ్బాలకు దావత్ లలో మద్యం తప్పని నైవేద్యం అయి పోయింది . మద్యం అమ్మకాల వలన ప్రభు త్వాలు నిలబడే స్తాయికి రావడం వాటికి … ఎక్కడాలేని అనుమతులు కల్పించి వారు అన్న ధరకు వారు పెట్టిన షాపుల వద్దకే జనం ఎగబడుతున్నారు .. ప్రజా శ్రేయస్సు ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదనేది జగమె రిగని నగ్న సత్యం . పాలకు లీటర్ 60 రూ ,, లు అమ్మో .. అంటాం … అదే మద్యం బా టిల్లు 200 మిల్లీ లీటర్ . రెండు వందల రూపాయలు పెట్టి కొంటాం తాగుతాం ..మధ్యం షాపు వద్ద మంచిదేనా అని అడుగ గలమా … అంటే … షాపు వాడు పిచ్చివానిగా చూస్తాడు . లేదా..పో పోవయ్యా … ఇష్టం ఉంటే తీసుకో లేకుంటే వెల్లు అంటారు .

మద్యం నకు ఉన్న విలువ పాలకు లేక పాయే..లేక పాయే అని పాడి పోషణ చేసే వారికి సమాజంలో విలువ తక్కువ … అదే మద్యం షాపు ..ఉన్నదంటే సమాజంతో పెద్ద క్రేజ్ .. సమాజా నికి కావల్సింది … ఆరోగ్యం కాదు .. డబ్బులు … ఏరూపానైన సంపాదించే వాడే గొప్ప ..అన్న చందంగా పాలకులు వ్యవహరించడం దారుణమని పలు వురు చర్చించు కుంటున్నారు . కలీ పాలు మార్కెట్ లో విచ్చల విడిగా వస్తున్నా కట్టడి చేసే అధికారులు , ప్రభుత్వం లేదు .. కలీ పాలను కట్టడి చేసినా కత్తీ లేని పాలు ప్రజా చేరువలో ప్రభుత్వం తీసుక రాలేక పోతు న్నాయి .. నవ సమాజం పేరిట కల్త్ తో ప్రజా ఆరోగ్యం నాశనమై పోతుందా లేక వీటికీ సరైణ గుణ పాటాలు నేర్చుకొని పాత అలవాట్లకు అలవాటు పడి పోతారో చూడాలి జనం .. ప్రజా సంఘటితం కానంత వరకు , పాత పద్ద తులు అవలంబించ నంత వరకు ప్రజల జీవన ..ఆయుషు సగటు విధానం … ఇప్పటికే 50 నుండి 40 కి పడి పోయింది . ..ఇప్పటికైనా ప్రభుత్వాలు పాల కులు ప్రజా అరోగ్యంనకు పెద్ద పీట వేసి మేదస్సు గల మానవ జాతి మను గడకు ప్రజా శ్రేయస్సుకు మెరుగైన పాత్ర పోషిస్తారో లేదా..పాలకులకు డబ్బే ముఖ్యమని సమాజాన్ని భ్రష్టు పట్టిస్తారో సమాజంలోని ప్రజలే చూడాలె .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button