Today Telugu News Updates
పోలీసులకు తలనొప్పిగా మారిన మాస్క్ లు

కరోనా నుండి తప్పించుకోవడానికి వాడాల్సిన మాస్క్ లు, ఇపుడు కొంత మంది వ్యక్తులు పోలీసులు వేసే చలాన్ల నుండి తప్పించుకోవడానికి వాడుతున్నారు.
ఇలాంటి వారు మన హైదరాబాద్ నగరంలో రోజుకు 15 కు పైగా కేసులు వస్తున్నాయి. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిని తగిన కౌన్సిలింగ్ ఇచ్చి వారి బాధ్యతను గుర్తు చేసి ఇంటికి పంపిస్తున్నారు.
ఈ నేరాలు పురావృతం అయితే లైసెన్సులను రద్దు చేస్తామని పోలీసులు ప్రజలకు వార్ణింగ్ ఇస్తున్నారు.