health tips in telugu
పైల్స్ తో బాధపడుతున్న వారు ఈ ఆహారాలు అస్సలు తీసుకోకూడదు ! తస్మాత్ జాగ్రత్త :-
Health Tips :- ఇపుడున్న జనరేషన్ లో దాదాపు 50 శాతం జనాభా పైల్స్ సమస్యతో బాధపడుతున్నారు. 25 ఏళ్లు ఉన్నవారికి కూడా పైల్స్ సమస్య వస్తుందంటే అర్థం చేసుకోవాలి మన జనరేషన్ ఎలా మారిపోతుందో , ఎలాంటి రోజులకీ దారి తీస్తుందో.

అయితే పైల్స్ సమస్యతో బాధపడుతున్నా వారు కొన్ని పదార్థాలకు ఎంత దూరం ఉంటే అంతా మంచింది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
- పైల్స్ సమస్యతో బాధపడుతున్నారు ఫైబర్ ఎక్కువ తినాలి. అప్పుడే సమస్య తగ్గుతుంది. ఫైబర్ తక్కువ ఉన్న ఎటువంటి పదార్థం తీసుకున్న మీ ఆరోగ్యానికి ప్రమాదం ఎందుకంటే సమస్య ఇంకా పెరుగుతూనే ఉంటుంది కనుక.
- పైల్స్ సమస్యతో బాధపడుతున్నా వారు పాలు, పెరుగు , వేయించిన పదార్ధాలకు ఎంత దూరం ఉంటే అంతా మంచింది. ఎందుకంటే ఈ మూడు పదార్ధాలలో ఫైబర్ తక్కువ ఉంటుంది. పైల్స్ సమస్యని ఇంకా పెంచుతుంది మరియు జీర్ణ వ్యవస్థను సరిగా పని చేయడానికి అడ్డు పడుతుంది.
ఇలా పై చెప్పిన పదార్ధాలకు దూరం ఉండడం వలన మీ పైల్స్ సమస్య తగ్గించే అవకాశం ఉంటుంది.