Tollywood news in telugu
పెళ్లి తర్వాత చిత్ర షూటింగ్ లో పాల్గొన్న కాజల్…. నవ దంపతులను ఆశీర్వదించిన చిరంజీవి…

అందాల తార కాజల్ అగర్వాల్ ఇటీవలే ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కీచ్లు ని విహహం చేసుకున్న విషయం తెలిసిందే…ఈ మేరకు హానిమూన్ కి మాల్దీవ్స్ కి వెళ్లిన…కాజల్ ఇటీవలే ఆచార్య చిత్ర షూటింగ్ కానీ… తన భర్తతో హైదరాబాద్ కు వచ్చింది. దీంతో ఈరోజు ఆచార్య చిత్ర షూటింగ్లో కాజల్ పాల్గొన్నారు… మెగాస్టార్ చిరంజీవి నవ దంపతులను ఆశీర్వదించారు…ఆ తర్వాత కేక్ కట్ చేసుకుని.. వేడుకలు చేసుకున్నారు…ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కొరటాల శివ, చిత్రబంధం పాల్గొన్నారు… ఇంకా కాజల్ అగర్వాల్ తెలుగు తమిళ్ లో పలు చిత్రాలో నటించబోతున్నారు.


