health tips in telugu

పుదీనా వలన అనేక ఆరోగ్య లాభాలు : వింటే షాక్ అవుతారు :-

Health Tips :- పుదీనా గురించి తెలియని మనిషి ఉండడు కాకపోతే పుదీనా యొక్క పోషకాల గురించి దాని వల లభించే ఆరోగ్య లాభాల గురించి చాలా మందికి తెలియదు. ఒక్క పుదీనా లో మనకు కాల్షియం, ఫాస్ఫ‌ర‌స్ మూల‌కాలు, సీ, డీ, ఈ, బీ విట‌మిన్‌ లు లభిస్తాయి. మనం తరుచూ పుదీనా తీసుకోవడం వలన ఎటువంటి ఆరోగ్య సమస్య రాకుండా ఉంటుంది.

  • పుదీనా టీ చేసుకొని తాగడం వలన కడుపు సంబందించిన సమస్యలు తొలిగిపోతాయి.
  • మీరు శ్వాస సమస్యతో చింతిస్తూ ఉన్నట్లయితే కొన్ని పుదీనా నూనె చుక్కలన్నీ వేడి చేసిన నీళ్ళలో వేసుకొని ఆవిరి పట్టియడం వలన ఇట్టే సమస్య పోతుంది.
  • పుదీనా ఆకులు నమలడం వలన మనకు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎటువంటి సమస్య అయిన తొలగిపోతుంది.
  • దగ్గు , జలుబు , గొంతు సమస్య చక్కటి పరిష్కారం ఈ పుదీనా ఆకులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button