పుచ్చకాయ తినేముందు ఈ జాగ్రత్తలు పాటించండి లేదంటే మీ ప్రాణాలకు ప్రమాదం :-
Health Tips:- సమ్మర్ వచ్చేస్తుంది అందరి చూపు పుచ్చకాయ వైపు ఇట్టే మలేస్తుంది. రోజుకి ఎన్ని పుచ్చకాయలు తింటారో లేక లేదు అనుకోండి. అయితే పుచ్చకాయ తినడం వలన ఎన్నో లాభాలు ఉన్న అది తీసుకునే విధానం బట్టి రోగాలు పొంచి ఉంటాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.

సాధారణంగా పుచ్చకాయలో 92 శాతం నీరు మరియు 8 శాతం చెక్కర ఉంటుంది. అంటే ఒక్క పుచ్చకాయలో నీరు ఎక్కువ ఉంటుంది. కాబట్టి పుచ్చకాయ తిన్న తర్వాత ఎటువంటి పదార్ధాలు అస్సలు తీసుకోకూడదు ఆకరికి నీరు కూడా.
ఎందుకంటే పుచ్చకాయలోనే అధిక నీరు ఉంది కాబట్టి పుచ్చకాయ తీసుకున్న వెంటనే నీరు తాగితే కడుపు సంబందించిన సమస్యలు పుష్కలంగా వస్తాయి. కడుపు ఉబ్బరగా అవడం. శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి.
ఇలా ఎప్పుడైనా పుచ్చకాయ తీసుకున్నాక నీరు అస్సలు తీసుకోకూడదు అని ఎప్పుడైనా తెలుసుకున్నారు. ఇక మీద పుచ్చకాయ తిన్నాక నీరు కానీ వాటర్ కంటెంట్ కానీ అస్సలు తీసుకోకండి.